వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలోని ప్రసిద్ధ శ్రీ నూకాలమ్మ అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆమెకు అధికారులు, పండితులు ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేశారు.
Comments
Loading comments...

