Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ పోలమాంబ ఆలయంలో చోరీ

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 1:22 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ పోలమాంబ ఆలయంలో చోరీ - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని పురటాల పోలమాంబ ఆలయంలో శనివారం అర్ధరాత్రి దుండగులు తూర్పు ద్వారం పగలగొట్టి హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం పూజారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై క్లూస్ టీమ్‌తో ఘటనాస్థలిని పరిశీలించి సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...