Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ ఆగ్రహం.. సర్వేయర్‌కు తీవ్ర హెచ్చరిక

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 1:13 PM కాకినాడGeneral
కలెక్టర్‌ ఆగ్రహం.. సర్వేయర్‌కు తీవ్ర హెచ్చరిక - Udayam
పెద్దాపురంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ సర్వేయర్‌పై కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా విచారణ చేపట్టకపోవడాన్ని తప్పుబట్టిన ఆయన, సోమవారంలోగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...