వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్ తగిలింది. పలు గ్రామాల నుంచి సుమారు 200 కుటుంబాలు పార్టీ వీడాయి.
కళా వెంకట్రావు ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

