వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

