Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో నేటి నుంచి టీటీడీ 'అక్షర గోవిందం'

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 7:42 PM తిరుపతిGeneral
తిరుపతిలో నేటి నుంచి టీటీడీ 'అక్షర గోవిందం' - Udayam
తిరుమల తిరుపతి దేవస్థానం చిన్నారుల కోసం 'అక్షర గోవిందం-అన్నప్రాశన' కార్యక్రమాలను ప్రారంభించింది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో మంగళవారం మినహా రెండు బ్యాచ్‌లలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉచితంగా అక్షర గోవిందం కిట్ అందజేస్తామని, దీనికోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని TTD అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...