వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి నుంచి తిరువణ్ణామలై వరకు రహదారిని అభివృద్ధి చేయాలని ఎంపీలు మద్దిల గురుమూర్తి, సి.ఎన్. అన్నాదురై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కోరారు.
తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై క్షేత్రాలను కలిపే ఈ మార్గంలో రద్దీ పెరుగుతోందని వివరించారు. ఎంపీల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గురుమూర్తి తెలిపారు.
Comments
Loading comments...

