Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో తెదేపా-వైకాపా ఘర్షణ

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 07, 2026 9:30 AM విజయనగరంGeneral
విజయవాడలో తెదేపా-వైకాపా ఘర్షణ - Udayam
విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయం సమీపంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహించిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజా అసౌకర్యంపై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకుని ధర్నా చౌక్‌కు తరలించారు.

Comments

G
Loading comments...