Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి టీడీపీ ఇంచార్జి మార్పు

సంజయ్ రెడ్డి Jul 03, 2026 6:01 AM తిరుపతి 4 viewsabout 2 hours ago
తిరుపతి టీడీపీ ఇంచార్జి మార్పు - Udayam Digital
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పదవి నుండి సీఎం చంద్రబాబు నాయుడు తప్పించారు. ఆమె స్థానంలో మన్యం శ్రీనివాస్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హఠాత్ పరిణామం తిరుపతి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ నియామకంపై సుగుణమ్మ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...