Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు అక్రమాలపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్!

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 03, 2026 11:57 AM అమరావతిGeneral
పొగాకు అక్రమాలపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్! - Udayam
పొగాకు కొనుగోళ్లలో కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తే సహించేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్ని వేలం ప్లాట్‌ఫారమ్‌లను వెంటనే ప్రారంభించి, ప్రతి కంపెనీ పాల్గొనాలని ఆదేశించారు. రిజెక్షన్ రేటు తగ్గించి, అన్ని గ్రేడ్‌ల పొగాకును కొనుగోలు చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు నిల్వలపై రుణాలు అందిస్తామని టొబాకో బోర్డుకు సూచించారు.

Comments

G
Loading comments...