Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ వైసీపీలోకి గ్రంధి శ్రీనివాస్?

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 03, 2026 11:34 AM పశ్చిమగోదావరి General
మళ్లీ వైసీపీలోకి గ్రంధి శ్రీనివాస్? - Udayam
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీని వీడిన ఆయన, టీడీపీ లేదా బీజేపీలో చేరాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. గతంలో పవన్ కల్యాణ్‌పై గెలిచి 'జైంట్ కిల్లర్'గా నిలిచిన ఆయన రాకపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...