Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యం వికటించి బాలిక మృతి

Follow Udayam on Google
సాయి తేజ Jul 03, 2026 11:26 AM పులివెందులGeneral
వైద్యం వికటించి బాలిక మృతి - Udayam
పులివెందులలో వైద్యం వికటించి ఆరో తరగతి చదువుతున్న మోక్షిత (11) అనే బాలిక మరణించింది. గురువారం కడుపునొప్పితో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన బాలికకు అక్కడి వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించినా ఫలితం లేకపోయింది. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...