వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మిర్చియార్డు పరిసరాల్లో భిక్షాటన చేస్తూ నివసిస్తున్న తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కండ్రిగకు చెందిన సుబ్రహ్మణ్యం(56) మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఓ గదిలో మృతిచెందిన ఆయనను యార్డు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అతని ఫోన్ నంబర్‌కు పోలీసులు కాల్ చేయగా.. దూరం రావడం కుదరదని, అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని భార్య తెలిపినట్లు సమాచారం.
Comments
Loading comments...

