వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
బ్లాక్ మనీ పేరుతో నకిలీ కరెన్సీని ఐదు రెట్లు ఎక్కువగా ఇస్తామని మోసాలకు పాల్పడుతున్న ఐదుగురి ముఠాను పిచ్చాటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతికి చెందిన అజ్మీరా రాజారాం అనే వ్యక్తికి ఎర వేయగా, బాధితుడు అది ఫేక్ కరెన్సీగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి, రూ. 5 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...