Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం

Follow Udayam on Google
Ram Sep 09, 2026 5:04 PM జాతీయంGeneral
తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం - Udayam
తిరుమలలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రోగ్రామ్ బుక్‌లెట్లను చైర్మన్ ఆవిష్కరించారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో జరిగే పవిత్ర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించడంతో పాటు మొత్తం 50 అజెండా అంశాలపై బోర్డు సుదీర్ఘంగా చర్చించింది.

Comments

G
Loading comments...