Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 9:09 AM తిరుపతిGeneral
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 78,445 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 40,098 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.4.3 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...