Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో కళాకారుల నృత్య ప్రదర్శనలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 3:29 PM తిరుపతిGeneral
తిరుమలలో కళాకారుల నృత్య ప్రదర్శనలు - Udayam
తిరుమలలో గురువారం జరిగిన కల్పవృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు నృత్య ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఏపీకి చెందిన ఉషారాణి బృందం కూచిపూడి, అస్సాంకు చెందిన దీప్సిక భూయన్ బృందం సత్రియ నృత్యం ప్రదర్శించాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌమితా పాల్ బృందం రైబెన్స్యా, కేరళకు చెందిన కె.ఆర్. దేవదాస్ బృందం గోపికానృత్యం ప్రదర్శించారు. అనంతరం టీటీడీ ఈవో రవిచంద్ర కళాకారులను సన్మానించారు.

Comments

G
Loading comments...