Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో ఎమ్మెల్యే దగ్గుబాటి పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:03 PM అనంతపురంGeneral
తిరుమలలో ఎమ్మెల్యే దగ్గుబాటి పూజలు - Udayam
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి సాధించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

Comments

G
Loading comments...