Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల భారీ రద్దీ

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:47 AM తిరుపతిGeneral
తిరుమలలో భక్తుల భారీ రద్దీ - Udayam
పెరటాసి మాసం మరియు వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో తాగునీరు, అల్పాహారం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వసతి దొరకని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...