Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరిలో ఎండుతున్న వరి పొలాలు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:36 AM నల్గొండGeneral
తిరుమలగిరిలో ఎండుతున్న వరి పొలాలు - Udayam
భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీరు లేక వరి పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక బోర్‌ మోటార్లు పనిచేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలు బీటలు వారి ఎండిపోతుండటంతో పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...