వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మున్సిపాలిటీలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొని 184 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.
అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

