వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు ఎమ్మెల్యే గళ్ళా మాధవి దంపతులకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
Comments
Loading comments...

