వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆయనకు శేషవస్త్రం కప్పి ఆశీర్వచనం అందించారు. ఈనెల 15న జన్మదినం కావడంతో ఒకరోజు ముందుగానే శ్రీవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

