వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు జయరాం తెలిపారు. గుత్తి, పామిడి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

