Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెలెన్‌స్కీతో చర్చలు కష్టమే: ట్రంప్

Follow Udayam on Google
Harika Oct 16, 2026 3:39 PM అంతర్జాతీయంGeneral
జెలెన్‌స్కీతో చర్చలు కష్టమే: ట్రంప్ - Udayam
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వ్యవహరించడం రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే కష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. రిఫైనరీలపై దాడులు చేయొద్దన్న తన సూచనను ఇక పాటించబోమని జెలెన్‌స్కీ ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. దాడులు కొనసాగించడం అవమానకరమని వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ చర్చలకు సరైన వ్యక్తి కాదని, ఆయన యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు.

Comments

G
Loading comments...