Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంక్‌లో 1,100 పోస్టులకు నేడే చివరి తేదీ

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 4:06 PM జాతీయంGeneral
బ్యాంక్‌లో 1,100 పోస్టులకు నేడే చివరి తేదీ  - Udayam
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1,000 వెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌, 100 క్రెడిట్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.అర్హులు అక్టోబర్‌ 16లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.అభ్యర్థుల వయసు 21–33 ఏళ్ల మధ్య ఉండాలి.వెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌కు రెండేళ్ల సంబంధిత అనుభవం తప్పనిసరి. వెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌ వేతనం నెలకు రూ.48,480–85,920 కాగా,క్రెడిట్‌ అనలిస్ట్‌కు రూ.64,820–93,960తో పాటు అలవెన్సులు అందిస్తారు.

Comments

G
Loading comments...