Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్మిషన్ లో కులం వివరాలు అడగొద్దు.. ఐఐటీ బాంబే హెచ్చరిక

Follow Udayam on Google
Harika Oct 16, 2026 4:02 PM జాతీయంGeneral
అడ్మిషన్ లో కులం వివరాలు అడగొద్దు.. ఐఐటీ బాంబే హెచ్చరిక - Udayam
విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తమ సహచరులను కులం, పుట్టుక, అడ్మిషన్ కేటగిరీ లేదా ప్రవేశ పరీక్షల మార్కుల గురించి అడగవద్దని ఐఐటీ బాంబే హెచ్చరించింది. వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు వేయకుండా పరస్పర గౌరవంతో వ్యవహరించాలని సూచించింది.

Comments

G
Loading comments...