Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించిన హోంమంత్రి

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 4:10 PM కృష్ణా జిల్లాGeneral
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించిన హోంమంత్రి - Udayam
మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...