Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యంత వయసైన కోడికి గిన్నిస్ రికార్డు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:54 PM జాతీయంGeneral
అత్యంత వయసైన కోడికి గిన్నిస్ రికార్డు - Udayam
అమెరికాకు చెందిన గెర్టీ కోడి 15 ఏళ్ల 100 రోజుల వయసుతో ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన కోడిగా గిన్నిస్ రికార్డు సాధించింది. గోల్డెన్ సెబ్రైట్ జాతికి చెందిన గెర్టీని ఫ్రాంక్ టురెక్ 2010 నుంచి పెంచుతున్నారు. మంచి ఆహారం, ప్రేమ, సురక్షిత సంరక్షణ గెర్టీ దీర్ఘాయువుకు కారణాలుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ మనుషులు, పెంపుడు కుక్కతో గెర్టీ స్నేహంగా ఉంటోంది.

Comments

G
Loading comments...