వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. సుమారు రూ.4.5 కోట్ల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
ఆలయ ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయ ప్రాంతాలను కూడా నోట్లతో అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

