Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

త్వరలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 3:44 PM జాతీయంGeneral
త్వరలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం - Udayam
భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన ఐఎంఎఫ్‌-ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ.. ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఒప్పందం తొలి దశ ఖరారైందని,ప్రస్తుతం చట్టపరమైన ముసాయిదా రూపొందిస్తున్నారని వెల్లడించారు.త్వరలో సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...