Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇకపై డిజిటల్ గా తిరుమల శాసనాల

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 2:21 PM తిరుపతిGeneral
ఇకపై డిజిటల్ గా తిరుమల శాసనాల  - Udayam
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ శాసనాల డిజిటలైజేషన్‌ను ఏఎస్ఐ చేపట్టింది. భారత్-శ్రీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 100 శాసనాల ప్రక్రియ ప్రారంభించింది. మిగిలిన పనులు డిసెంబర్ 1 నుంచి మొదలుకానున్నాయి. 1513 ఫిబ్రవరి 10 నాటి రెండు శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయల రాణులు సమర్పించిన బంగారు కానుకల వివరాలున్నాయి. ఈ చారిత్రక సంపదను భావితరాలకు భద్రపరచడమే లక్ష్యం.

Comments

G
Loading comments...