వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు పురటాసి మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 12, 13, 14, 19, 20 తేదీల టికెట్లను నేడు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11 నుంచి 20 వరకు పలు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Comments
Loading comments...

