Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. నెలకు రూ.2 వేల కోట్ల టార్గెట్

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:08 AM అమరావతిGeneral
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. నెలకు రూ.2 వేల కోట్ల టార్గెట్ - Udayam
రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వేగాన్ని మరింత పెంచి, ప్రతి నెలా రూ.2 వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఆర్థిక సాయంతో చేపడుతున్న పనుల కోసం ప్రభుత్వం తాజాగా రూ.1,200 కోట్లు విడుదల చేయగా, ఐకానిక్ భవనాలు సహా అన్ని ప్రాజెక్టులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...