వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
సాగుకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని, లోఓటేజ్ సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

