Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీ విడుదల కోసం నకిలీ సుప్రీంకోర్టు తీర్పు..

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:11 AM జాతీయంGeneral
ఖైదీ విడుదల కోసం నకిలీ సుప్రీంకోర్టు తీర్పు.. - Udayam
జీవిత ఖైదీని విడుదల చేసేందుకు జైలు సూపరింటెండెంటుగా పనిచేసిన అధికారి నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలను సృష్టించి, భార్యను లోబరుచుకుని పన్నిన భారీ కుట్ర బయటపడింది. ఖైదీ విడుదలై మరో వివాహం చేసుకోవడంతో మోసపోయిన మొదటి భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...