Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 13న ప్రపంచం అంతమనే ప్రచారంలో నిజమెంత?..

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:02 AM అంతర్జాతీయంGeneral
నవంబర్ 13న ప్రపంచం అంతమనే ప్రచారంలో నిజమెంత?.. - Udayam
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నవంబర్ 13 ‘డూమ్స్‌డే’ ప్రచారం వెనుక 1960 నాటి ఓ గణిత నమూనా పరిశోధనా పత్రం ఉందని, అదొక కేవలం హైపర్బోలిక్ అంచనా మాత్రమేనని తేలింది. జనాభా పెరుగుదల ఆధారంగా రూపొందించిన ఆ పత్రం వాస్తవానికి దూరంగా ఉందని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మి కంగారుపడాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Comments

G
Loading comments...