వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ, శాంతిభద్రతలు మరియు ట్రాఫిక్ విభాగాల్లో పలు కీలక మార్పులు చేపట్టింది.
ఈ మేరకు కొత్తగా మూడు శాంతిభద్రతల డివిజన్లు, రెండు ట్రాఫిక్ జోన్లు, పలు కొత్త పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

