వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నల్లసముద్రంలో లైబీరియా జెండా కలిగిన చమురు ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడంతో సముద్రంలో భారీగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 23 మంది భారతీయులను రక్షించినట్లు రష్యా మంత్రిత్వ శాఖ వెల్లడించగా, సోచి తీర ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

