వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మా ఉత్పత్తుల తయారీలో చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తుండటంతో దేశీయ ఎస్ఎంఈ సంస్థలకు విదేశీ ఆర్డర్లు పెరుగుతున్నాయి.
ముడివనరులు, తక్కువ కార్మిక వ్యయం భారత్‌కు సానుకూలాంశంగా మారుతున్నప్పటికీ, కొన్ని కీలక వస్తువుల కోసం ఇంకా చైనాపై ఆధారపడాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

