వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, బతుకమ్మ పండగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్-బల్లార్ష మార్గంలోని రైళ్లలో బెర్తులు అన్నీ ఇప్పటికే నిండిపోయాయి.
పండగ రద్దీని అంచనా వేయడంలో రైల్వే అధికారులు విఫలమవుతున్నారని, సరైన సమయానికి ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

