వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి–తొర్రూరు ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు చేరిన గుంతలో ఆటో దిగబడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
వంతెన పనులు సాగకపోవడంతో రహదారి సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే సామేలు, అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

