వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తిరుమలగిరి మండల ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ ఛైర్మన్ రఘునందన్‌రెడ్డి ఎంపీడీవో లాజరస్‌కు వినతిపత్రం సమర్పించారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు చేయలేదని నేతలు ఆరోపించారు.
Comments
Loading comments...

