Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 02, 2026 6:49 AM తిరుపతిGeneral
తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం - Udayam
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 27 కంపార్టుమెంట్లలో సర్వదర్శనం భక్తులు వేచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది.

Comments

G
Loading comments...