Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మావిగన్’ అజెండాతోనే 2029 ఎన్నికల్లోకి: జగన్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 02, 2026 7:39 AM అమరావతిGeneral
‘మావిగన్’ అజెండాతోనే 2029 ఎన్నికల్లోకి: జగన్ - Udayam
వైసీపీ 2029 ఎన్నికల్లో ‘మావిగన్’ రాజధాని అజెండాతోనే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలోనూ దీనిని చేర్చి, అమరావతిపై ప్రజా తీర్పు కోరతామన్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీని కాపాడాలంటూ ‘హేరామ్ సేవ్‌ ఏపీ’ అనే కొత్త నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు.

Comments

G
Loading comments...