వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి పనులను సహించలేక గొడ్డలి పార్టీ నేతలు రౌడీలతో దండయాత్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసిన ఆయన, కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు తిరిగి వస్తున్నారని, రామాయపట్నం వద్ద లక్ష కోట్లతో రిఫైనరీ ఏర్పాటు కానుందని వెల్లడించారు.
Comments
Loading comments...

