వార్తలకు తిరిగి వెళ్లండి
సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కల్యాణ్ హెచ్చరిక

భావప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ ఇతరులను దూషిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుందని ఆయన తెలిపారు. అలాగే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించారు.
Comments
Loading comments...