వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా (టీఏఎస్‌ఏ) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)గా మేజర్ జనరల్ జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అమరవీరుల స్మృతిచిహ్నం వద్ద నివాళులర్పించారు.
ఈయన మిలటరీ లోకల్ అథారిటీ అధికారిగా ఉంటూ పరిపాలన, మౌలిక వసతులు, మాజీ సైనికుల సంక్షేమ బాధ్యతలు చూస్తారు. గతంలో ఈయన ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర పోషించారు.
Comments
Loading comments...

