వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు కురుస్తాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Comments
Loading comments...

