వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ నెల 16 నుంచి ‘తల్లికి వందనం’

ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించే మెగా పీటీఎం సమావేశాల్లో ‘తల్లికి వందనం’ రెండో విడత డబ్బులు జమ చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
కూటమి అధికారంలోకి వచ్చాక 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో 10 వేల పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...